Chicken Biryani....చికెన్ బిరియాని
కావలసినవి :
బాస్మతీ బియ్యం : 2 కప్పులు (ముందుగా కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి)
చికెన్ : అర కిలో
ఉల్లిపాయ : ఒకటి పెద్దది (చిన్నవి 2)
టమాటోలు : రెండు (ముక్కలుగా తరగాలి)
అల్ల, వెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్
కొతిమీర : పావు కప్పు తరిగినది
పొదినా : పావుకప్పు తరిగినది
పచ్చి మిరపకాయలు : 5 సన్నగా నిలువుగా చీల్చినవి
నూనె : 3 టీ స్పూన్లు
నెయ్యి : 3 టీస్పూన్లు
పెరుగు : పావు కప్పు
నీళ్ళు : నాలుగున్నర కప్పులు
ఉప్పు : తగినంత
కారం : 2 టీ స్పూన్లు
జిలకర్ర పౌడర్ : 1 టీస్పూను
పసుపు : పావు స్పూను
చికెన్ కు పట్టించే మషాల కోసం :
ఉప్పు : పావు స్పూను
నిమ్మరం, పెరుగు : 2 స్పూన్లు
పసుపు : పావు స్పూను
ధనియాల పౌడర్: 1 టీస్పూను
గరం మసాలా : 1 టీ స్పూను
మిరియాల పౌడర్ : అర స్పూను
కారం : 1 స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూను
గరమ్ మసాలా కోసం
బిర్యానీ ఆకులు : 2
దాల్చిన చెక్క : 4 ముక్కలు
ఏలకులు : 3
లవంగాలు : 5
జాపత్రి : 2
తయారు చేయువిధానం :
చికెన్ శుభ్రం చేసికొని చిన్న ముక్కలుగా కోయాలి.
చికెన్ కు పట్టించే మషాల దినుసులను మెత్తగా గ్రైండ్ చేసి చికెన్ కు పట్టించి ఒక గంట సేపు రెఫ్రిజరేటర్ లో ఉంచాలి.
బియ్యంను కడిగి 15 ని. పాటు నానపెట్టి వడపోయాలి. అడుగు మందంగా గల వెడల్పాటి పాత్రలో నూనె, నెయ్యు వేసి వేడి చేయాలి. గరం మసాలాలో చెప్పిన వస్తువులు మీ ఇష్టాన్ని బట్టి అలాగే కానీ లేక మొత్తం పొడిగా చేసి కాని వేయాలి
. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చేదాకా వేయించి తరిగిన కొత్తిమీర, పొదీనా ఆకులు వేసి కలపాలి. తరువాత తరిగిన టమాటో ముక్కలు కలపాలి. తరువాత ఫ్రిజ్లో ఉంచిన చికెన్,
పసుపు,కారం, జిలకర్ర పౌడర్, పెరుగు, ఉప్పు వేసి 5 నుండి 10 ని.ల సేపు ఉంచి నానబెట్టిన బియ్యం కలిపి మొత్తం ఉడికే దాకా ఉంచి దించుకోవాలి.
Ingredients
Ingredients - 1
Basmati rice - 3 cups
Chicken- 1 lb (1/2 kg) (cut into small pieces)
Onion -1 large/2 small ( cut lengthwise)
Tomato - 2 ( finely chopped or crushed)
Ginger garlic paste -1 tsp
Coriander leaves - ¼ cup (finely chopped)
Mint leaves - ¼ cup (finely chopped)
Green chillies - 5 no's (finely chopped)
Oil -3 tbsp
Ghee - 3 tbsp
Yoghurt -1/4 cup
Water - 4.5 cups
Salt - to taste
Chilly powder - 2 tsp ( or as needed)
Fennel Powder - 2 tbsp
Turmeric powder - ¼ tsp
Ingredients-2 ( For Marination)
Salt - ¼ tsp
Lemon juice /Yoghurt - 2 tblsp
Turmeric powder - ¼ tsp
Coriander powder - 1 tsp
Cumin Powder - 1 tsp
Garam Masala - 1 tsp
Pepper powder - ½ tsp
Chilly Powder - 1 tsp
Ginger garlic paste -1 tsp
For Garam Masala
Bay leaf - 2
Cinnamon - 4
Star Anise - 2
Cloves -5
Cardamom -3
How to Prepare
1. Wash and cut chicken into small pieces. Marinate using all ingredients from list-2 and let it rest in the refrigerator for at least half an hour.
2. Rinse the rice, soak it for at least 15 minutes, drain all water from it and keep aside.
3. Optionally, toast the rice with some ghee till a nice aroma comes. This will make the biryani even more flavorful and prevent the rice from sticking to each other. You can omit this step if you don't have time.
Method
In a heavy deep vessel/ pressure cooker heat oil and ghee together. Once it gets heated up, add the whole garam masala. You can grind the garam masala and add it if you do not like whole masala coming in your mouth.
Slowly add onions along with chopped green chillies.
When onions turn slightly brown and crispy add ginger garlic paste, chopped coriander and mint leaves.
Next add tomatoes and sauté for a while till the oil separates.
Now add marinated chicken along with turmeric powder, chilly powder, fennel powder, yoghurt and salt. Sauté everything for 5-10 minutes until it thickens to a gravy consistency add the rice and cook finely