header

Mushroom Biryanee.... పుట్టకొక్కుల పలావ్

Mushroom Biryanee.... పుట్టకొక్కుల పలావ్ కావలసినవి :
పుట్టకొక్కులు : అరకిలొ
బాస్మతి బియ్యం : 2 కప్పులు
ఉల్లిపాయ : 1 పెద్దది (తరుగుకోవాలి)
టమాటోలు : 2 చిన్న ముక్కలుగా కోయాలి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు
కొతిమీర : పావు కప్పు తరిగినది
పొదీన : పావు కప్పు తరిగినది
పచ్చి మిర్చి : 3 కాయలు నిలువుగా సన్నగా చీల్చినవి
నెయ్యి : 3 స్పూన్లు
నూనె : 3 స్పూన్లు
కొబ్బరి పాలు : అర కప్పు నీళ్ళు : 3 కప్పులు
పెరుగు 2 టీ స్పూన్లు
ఉప్పు : తగినంత
కారం : 2 టీ స్పూన్లు
జిలకర్ర పొడి : 1 టీస్పూన్
పసుపు : పావు స్పూన్
గరమ్ మసాలా : కొద్దిగా (బిర్యాని ఆకు-1, దాల్చినచెక్క-2, లవంగాలు-5, ఎలకులు-3)
తయారు చేయువిధానం : : పుట్టకొక్కులను శుభ్రం చేసుకొని మురికి నంతా తొలగించాలి. కడగకుండా కిచెన్ టవల్ కు రుద్దితే మురికి పోతుంది. పెద్దగా ఉంటే ముక్కలు చేసుకోవచ్చు. బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానపెట్టుకోవాలి. అడుగు మందం గల పాన్లో నూనె నెయ్య వేసి వేడెక్కిన తరువాత గరం మసాలా వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కలు వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి తరువాత తరిగిన పచ్చిమిర్చి, కొతిమీర, పొదీనా ఆకులను వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమాటోలు వేసి పచ్చి వాసన పోయేదాకా 2, 3 నిమిషాలు వేయించాలి. తరువాత పుట్టకొక్కులను వేయాలి. తరువాత పసుపు, కారం, జిలకర్ర పౌడర్, పెరుగు, కొబ్బరి పాలు, ఉప్పు వేసి కొంచెం చిక్కబడే దాకా ఉడికించాలి. తరువాత వడకట్టిన బియ్యం,నీరు,కొంచెం ఉప్పు వేసి అన్నం ఉడికేదాకా ఉంచి దించుకోవాలి. కొతిమేర చల్లుకోవచ్చు.
MushroomBiryaani

Ingredients
Mushroom - 1 lb /1/2 kg ( cut into small pieces)
Basmati rice - 2 cups
Onion -1 large - cut lengthwise
Tomato - 2 finely chopped
Ginger garlic paste - 2 tsp
Corrainder leaves - ¼ cup - finely chopped
Mint leaves - ¼ cup - finely chopped
Green chillies - 3 nos - finely chopped
Oil - 3 tblsp
Ghee - 3 tblsp
Coconut milk -½ cup
Water -3 cups
Yogurt - 2 tblsp
Salt - to taste
Chilly powder - 2 tsp
Coriander- Cumin powder - 2 tsp
Fennel Powder - ½ tsp
Turmeric powder - ¼ tsp
Whole Garam Masala - (Bay leaf - 1, Cinnamon - 2, Cloves - 5, Cardamon - 3)
How to Preparw
Clean the mushroom with a wet kitchen towel to remove the dirt. Do not wash with water.
Cut it lengthwise to retain the mushroom shape.
Soak 2 cups of Basmati rice and the soya chunks seperately.
In a heavy deep vessel heat oil and ghee together and fry the whole garam masala (bay leaf, cinnamon, cloves, cardomon).
Add onions and saute till golden brown. Slowly add chopped green chilly, chopped corrainder and mint leaves while suateing the onions.
When onions turn slightly brown and crispy add ginger garlic paste and tomatoes and sauté till it becomes a paste.
Now add mushroom slices.
Add the turmeric powder, chilly powder, corriander-cumin powder, fennel powder, yogurt, coconut milk and salt. Saute everything until it thickens to a gravy consistency.
Drain all water from the rice and put it in a rice cooker. Add the gravy to the rice along with water and mix well. Check for salt and switch on the rice cooker.