
Veg Biryanee...వెజ్ బిరియాని
కావలసినవి :
బాస్మతి బియ్యం : 2 కప్పులు
ఉల్లిపాయ : 1 తరిగినది
అల్లం,వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి : 2 కాయలు నిలువుగా చీల్చుకోవాలి
క్యారెట్ : 1 ముక్కలుగా చేసుకోవాలి
పచ్చి బటానీలు : ముప్పావు కప్పు
నీళ్ళ : 3 కప్పులు
జీలకర్ర : 1 స్పూను
నూనె : 3 స్పూన్లు
గరం మసాలా ( ఎలకులు-3, దాల్చిన చెక్క-1, లవంగాలు-4, బిర్యానీ ఆకు-1)
ఉప్పు : తగినంత
తయారు చేయువిధానం :
:వెడల్పాటి పాన్లో నూనె వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, గరం మసాలా వేయాలి.
1 నిమిషం వేగిన తరువాత ఉల్లిముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, వేసి తరువాత కూరగాయల ముక్కలు వేయాలి. ఒకటి రెండు నిమిషాల తరువాత
నానబెట్టిన బియ్యం వడకట్టి ఇందులో కలపాలి. మూత పెట్టి అన్నం ఉడికిన తరువాత దించుకోవాలి
Ingredients
Basmati Rice - 2 cups
Onion - 1 – chopped
Ginger Garlic Paste - 1 tsp
Green Chili - 1
Carrot - 2 peeled and cut into small pices
Green peas - 3/4 cup
Water - 3 cups
Cumin seeds - 1 tsp
Oil - 3 tbsp
Whole garam masala - 1 bay leaf, 1 cinnamon stick, 4 cloves, 3 cardamom
Salt - to taste
Preparation Method
Heat oil in a heavy bottomed pan or pressure cooker. Add the cumin seeds and the whole spices.
After sauteing for a minute, add the onions, green chili and ginger garlic paste.
Saute for a minute and add the vegetables.
After about a minute add the rice.
Saute for another 2 minutes so that the oil coats the vegetables and rice evenly.
Now add the water and required salt.
Bring it to a boil. Reduce the flame and cover with a lid.
If using a pressure cooker, cook for about 10 minutes. If you are using a normal pot, cook for about 20-25 minutes till all the moisture is absorbed and the rice is cooked soft.
Fluff with a fork and serve. I love to serve it with creamy curries.