header

Blackgram Bondalu


మినప బొండాలు

మినప్పప్పు : కప్పు
బియ్యం : 2 స్పూన్లు
పచ్చిమిర్చి: నాలుగు కాయలు
ఇంగువ: పావు టీ స్పూను
కరివేపాకు తురుము: టేబుల్‌స్పూను
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం మినప్పప్పు, బియ్యం కలిపి నీళ్లలో కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ జావగా ఉండకూడదు. ఇందులో మిగిలినవన్నీ వేసి కలిపి కాగిన నూనెలో బోండాల్లా వేయించి తీయాలి
అల్లం చట్నీ, పొదీనా చట్నీ, కొబ్బరి చట్నీ వీటికి మంచి కాంబినేషన్.