ఇడ్లీపింది : రెండు కప్పులు పచ్చిమిర్చి: మూడు కాయలు ఇంగువ: అరటీస్పూను కరివేపాకు తురుము: టేబుల్‌స్పూను ఉప్పు: తగినంత నూనె: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానం ఇడ్లీపిండిలో పైన చెప్పినవన్నీ కలిపి కాగిన నూనెలో బోండాల్లాగా దోరగా వేయించి తీసుకోవాలి