header

బొప్పాయి ఐస్‌క్రీమ్‌ / Papaya Ice Cream

బొప్పాయి ఐస్‌క్రీమ్‌ / Papaya Ice Cream

కావాల్సినవి
కావాల్సినవి : బొప్పాయి – 1 (మీడియం సైజ్‌)
పంచదార పొడి – ఒక కప్పు
క్రీమ్‌ – 1 1/2 కప్పు (మార్కెట్‌లో దొరుకుతుంది)
వెనీలా – 2 చుక్కలు
తయారు చేసే విధానం
: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో క్రీమ్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్‌ మిక్సర్‌తో మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బొప్పాయి ముక్కలను జ్యూస్‌ చేసుకుని అందులో వెనీలా చుక్కలతో పాటు.. క్రీమ్‌ మిశ్రమాన్ని యాడ్‌ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పొప్పాయ ఐస్‌క్రీమ్‌ తయారైపోతుంది.