header

పుచ్చకాయ ఐస్‌ క్రీమ్‌/ Watermelon Ice Cream

పుచ్చకాయ ఐస్‌ క్రీమ్‌/ Watermelon Ice Cream

కావాల్సినవి
పుచ్చకాయ – 3 కప్పులు
తేనె – 1 టేబుల్‌ స్పూన్
పాలు – అర కప్పు
నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్స్
చాక్లెట్‌ ఫ్లేక్స్‌ – 1 టేబుల్‌ స్పూన్‌
తయారు చేసే విధానం
: పుచ్చకాయ ముక్కలను జ్యూస్‌ చేసుకోవాలి. అందులో తేనె, పాలు కలిపి మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి జ్యూస్‌ తీసుకుని అందులో నిమ్మరసం వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఆ బౌల్‌ను డీప్‌ ఫ్రిజ్‌లో కాసేపు ఉంచతే టేస్టీ పుచ్చకాయ ఐస్‌క్రీమ్‌ రెడీ. చాక్లెట్‌ ఫ్లేక్స్‌తో గార్నిష్‌ చేసుకోవచ్చు.