header

Salt Saggubiyyam Java…సగ్గు బియ్యం జావ ఉప్పుతో....

Salt Saggubiyyam Java…సగ్గు బియ్యం జావ ఉప్పుతో....
కావలసినవి:
సగ్గు బియ్యం – ఒక కప్పు
ఉప్పు – తగినంత
నిమ్మరసం – టీ స్పూను
మజ్జిగ – రెండు కప్పులు
పుదీనా ఆకులు – కొద్దిగా
నీళ్లు – నాలుగు కప్పులు
తయారు చేసే విధానం
సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. బాగా చల్లారాక మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం కలిపి, పుదీనా ఆకులు వేసి తాగవచ్చు.