గోధుమ రవ్వ – అర కప్పు
నీళ్లు : ఉప్పు – తగినంత
మిరియాల పొడి
కొత్తిమీర – కొద్దిగా
తరిగిన అల్లం – అర టీ స్పూను
ముందుగా గోధుమ రవ్వను బాణలిలో కొద్దిగా వేయించుకోవాలి తరువాత మూడు కప్పుల నీళ్లు బాగా మరిగించాలి దీనిలో గోధుమ రవ్వ. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి ఉడికిన తరువాత దించుకోవాలి. చివరగా అల్లం తరుగు, కొత్తిమీర కలుపుకోవాలి.
ఇందులో మజ్జిగ కూడా కలుపుకోవచ్చు