header

కొర్ర పెసరట్టు / Korrala Pesarattu

కొర్ర పెసరట్టు/ Korrala Pesarattu

కావలసిన పదార్థాలు
కొర్ర బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 కప్పు
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం
కొర్ర బియ్యం, పెసరపప్పు ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. వాటిని కలిపి మెత్తగా రుబ్బుకొని, కొంచెం ఉప్పు కలిపి గరిట జారుగా చేసుకొని పెసరట్లు వేసుకోవాలి