header

రాగి ఇడ్లీ/ Ragi Idli

రాగి ఇడ్లీ/ Ragi Idli

రాగి పిండి - 2 కప్పులు
ఇడ్లీ రవ్వ - 1 కప్పు
మినప పప్పు - 1/2 కప్పు
మెంతులు - 2 టీ స్పూన్
ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం:
మినప పప్పును నాలుగైదు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి ఉప్పు, రాగి పిండి, ఇడ్లీ రవ్వ కలిపి ఒక రాత్రి పులియబెట్టాలి. పిండిని మామూలు కన్నా ఎక్కువ పలుచగా కలిపి ఇడ్లీ చేయవచ్చు. ఇవి బియ్యపు రవ్వ ఇడ్లీలాగే రుచిగా ఉంటుంది