header

రాగి సంకటి/ Ragi Sankati

రాగి సంకటి/ Ragi Sankati

కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
రాగి పిండి - 1/2 కప్పు
ఉప్పు తగినంత
తయారు చేసే విధానం:
మందపాటి గిన్నెలో బియ్యం, నీరు 1:3 నిష్పత్తిలో వేసి కొంచెం ఉప్పు కలిపి ఉడకబెట్టాలి. ఉడుకుతూ ఉన్నప్పుడు నీటితో కలిపిన రాగి పిండిని వేసి, కలియబెట్టుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి.