వేయించిన నూడుల్స్ – కప్పు
వెల్లుల్లి తరుగు - రెండు చెంచాలు
సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, ఉల్లికాడలూ, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున
కొత్తిమీర – కట్ట
చిల్లీసాస్ - రెండు చెంచాలు
టొమాటో కెచెప్ – పావుకప్పు
ఉప్పు - తగినంత.
ఓ గిన్నెలో నూడుల్స్ తీసుకోవాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి అన్నింటినీ బాగా కలిపితే సరిపోతుంది.