header

Chinese Bhel Noodles / చైనీస్ భేల్ నూడుల్స్

Chinese Bhel Noodles / చైనీస్ భేల్ నూడుల్స్

కావలసినవి
వేయించిన నూడుల్స్ – కప్పు వెల్లుల్లి తరుగు - రెండు చెంచాలు సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, ఉల్లికాడలూ, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున కొత్తిమీర – కట్ట చిల్లీసాస్ - రెండు చెంచాలు టొమాటో కెచెప్ – పావుకప్పు ఉప్పు - తగినంత. తయారు చేసే విధానం
ఓ గిన్నెలో నూడుల్స్ తీసుకోవాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి అన్నింటినీ బాగా కలిపితే సరిపోతుంది.