header

Bobbarla Vadalu/బొబ్బర్ల వడలు

Bobbarla Vadalu/బొబ్బర్ల వడలు

కావల్సినవి
కావలసినవి:
పచ్చి సెనగపప్పు: కప్పు
తోటకూర: కట్ట
ఉల్లిపాయ: ఒకటి
వెల్లుల్లిరెబ్బలు: నాలుగు
అల్లం: అర అంగుళం ముక్క
పచ్చిమిర్చి: ఐదు
ఉప్పు: టీస్పూను
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం:
పచ్చిశెననగ పప్పుని కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి.నానిన పప్పుకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు చేర్చి కాస్త పలుకుగా రుబ్బాలి. నీళ్లు కలపకూడదు. శుభ్రంగా కడిగిన తోటకూర సన్నగా తరిగి ఈ పిండి మిశ్రమంలో కలపాలి. సన్నగా తరిగిన ఉల్లిముక్కలు కూడా వేసి కలపాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చేతిమీదగానీ పాలిథీన్ కవర్మీద గానీ చిన్న వడలుగా వత్తి కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. వీటిని ఏదైనా సాస్ లేదా చట్నీతో తింటే బాగుంటాయి.