header

Vadalu / పచ్చిపప్పు వడలు

Vadalu / పచ్చిపప్పు వడలు

కావల్సినవి
పచ్చిపప్పు: 2 కప్పులు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం: చిన్నముక్క
జీలకర్ర: టీస్పూను
కొత్తిమీర: పావుకప్పు
కరివేపాకు: పావుకప్పు ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
పచ్చిపప్పును సుమారు ఆరుగంటలపాటు నానబెట్టాలి. నానాక నీళ్లు వంపేసి మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, బొబ్బర్లు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. పిండిని గిన్నెలోకి తీసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.