header

Mint Raita ….పుదీనాతో రైతా

Mint Raita ….పుదీనాతో రైతా

కావలసినవి
గడ్డ పెరుగు - రెండు కప్పులు
జీలకర్రపొడి – చెంచా
ఉప్పు – తగినంత
పుదీనా ముద్ద - రెండు పెద్ద చెంచాలు
మిరియాలపొడి – అరచెంచా
తయారు చేసే పద్ధతి
పెరుగులో పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ కలుపుకోవాలి. ఇది కేవలం అన్నంలోకే కాదు.. చపాతీల్లోకీ బాగుంటుంది. నేరుగా కూడా తినవచ్చు