రామతీర్ధంలో ఉన్న గ్రనైట్ కొండల మీద బౌద్ధమతానికి మరియు జైన మతానికి చెందిన శిధిలాలలను చూడవచ్చు. దీనిని బోధికొండగా పిలుస్తారు. భోదికొండ కాకుండా ఇంకా గురుభక్తకొండ, ఘనికొండ అనే రెండు కొండలున్నాయి. ఈ కొండలలో మలచబడిని బౌద్ధసన్యాసుల ఆరామాలు ఉన్నాయి. ఇవి 3వ శతాబ్ధానికి చెందినవని అంటారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో రామతీర్దం గ్రామం ఉన్నది.