యోగి, హేతువాది, కాలజ్ఞానం బోధించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సాక్షాత్ దైవస్వరూపుడు. 17వ శతాబ్దానికి చెందినవాడు. కడపలోని మారుమూల పల్లెలో జన్మిస్తాడు. తల్లితండ్రులు శ్రీ పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలు. చిన్నతనంలోనే తల్లితండ్రును కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు.
కర్ణాటకలోని పాపాఘ్ని మఠాధిపతి శ్రీ వీరభోజ్యాచార్యులు సతీ సమేతంగా తీర్ధయాత్రలు చేస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు.అత్రి మహాముని వీరభోజ్యాచార్యుల దంపతులకు ఈ బాలుడిని ఇస్తాడు. అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబా సప్తశతి రచించి అందరినీ అబ్బురపరుస్తాడు.
బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజ్యాచార్యు స్వర్గస్తులౌతారు. వీరబ్రహ్మం గారు లోకకళ్యాణంకోసం దేశాటనకు బయుదేరుతూ తల్లిగారికి కర్మసిద్ధాంతాన్ని గురించి వివరించి ఆమె మాయతెరను తొలగిస్తాడు.బ్రహ్మంగారి జీవితం గురించి పూర్తి సమాచారంలో కోసం క్లిక్ చేయండి.
http://www.telugukiranam.com/great_india/siddha_purushulu/veerabrahmendra_swamy.html