తరువాత కాలంలో దేవరపల్లి రామమూర్తి అనే రైతుకు పొలంలో క్రీ.శ.1036 సం.లో కోట సత్తెమ్మతల్లి విగ్రహం దొరకింది. సత్తెమ్మ తల్లి రైతుకు కలలో కనబడి తనకు గుడి కట్టించమని కోరిందంటారు. గ్రామస్తుల సహకారంతో అమ్మవారికి గుడి కడతారు.
అమ్మవారు 10 అడుగుల ఎత్తులో అభయహస్తాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ ముస్లింలు కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. చుట్టు ప్రక్కల గ్రామాలనుంచే గాక శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాల నుండి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారు. 1982 వ సంవత్సరంలో ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలోకి వచ్చింది.
Thimmarajupalem village
Nidadavole Mandal
WEST GODAVARI DISTRICT
Pin-code : 534301
phone No: +91 8813 221517
Cell NO: +91 7382608577
Sri Kotasattemma Ammavari Devasthanam
Thimmarajupalem Village
Niddavolu Mandal
W.G. District
Pin-534301
Andhra Pradesh
India
Sunday and Tuesdays 6 a,m to 8..pm
Mond, wed, thurs: 6 am to 12.30 pm
Friday and sat 3.30 p. to 7.30 pm
36 Spl. Rooms with fan and water tap – 300-
Double room with shed – 150-
38 Single room with shed -100-
3 sheds free
SRI KOTA SATTEMMA AMMAVARI DEVASTHANAM
To Executive officer,
Thimmarajupalem village
Nidadavole Mandal
WEST GODAVARI DISTRICT
Pin-code : 534301
phone No: +91 8813 221517
Cell NO: +91 7382608577
Email: srikotasattemmadevastanam@gmail.com
Website : srikotasattemmaammavaridevasthanam.com
Vijayawada to Visakhapatnam train Route
Route No 2 : Vja-nuziveedu-eluru-bhimadolu-tadepalligudem-nidadavolu : 127 km (tirumala exp)
Route no.1: Vja-gudiwada-kaikaluru-akiveedu-bhimavaram-attili-tanuku-nidadavolu : 155 km (circar)