header

Madhavaram Handloom Sarees / మాధవరం చేనేత చీరలు

Madhavaram Handloom Sarees / మాధవరం చేనేత చీరలు
మాధవరం కడస జిల్లాలోని ఓ చిన్నగ్రామం. కడపకు 20 కిలోమీటర్లదూరంలో ఉన్నది. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలలో చేనేత కార్మికులు నేసే మాధవరం చేనేత చీరలు భారతదేశం అంతటా పేరుగాంచినవి.ఈ చీరలలో 100 కౌంట్ స్పన్ కాటన్ ను ఉపయోగిస్తారు.
నాణ్యత, బరువు తక్కువగా ఉండి, కొంతకాలం పాటు మన్నికగా ఉండటంతో మార్కెట్ లో ఈ చీరెలకు గిరాకీ ఉంది. పెటూ బోర్డర్ మరియు జాక్వార్డ్ పల్లూతో తయారవుతాయి. ప్రకాశవంతమైన మరియు ముదురు రంగులలో లభ్యమవుతాయి. రోజువారీ వాడకానికి మరి ప్రత్యేక సందర్భాలకు తగినట్లుగా ఈ చీరలను తయారు చేస్తారు.
మాధవరం అంటే నూతన వధూవరుల మదుపర్కాల వస్త్రాలకు ప్రసిద్ది

Madhavaram Handloom Sarees
Madhavaram is just 20 Km. away from the rich heritage district Head Quarters , Kadapa on the high way to Chennai. This village is rehabilitated under Somasila irrigation project sub-merge area and re-built on the highway of Kadapa to Chennai.
Finally spun cottons of 100s count is being used for warp and weft. These sarees are produced in petu border and Jacquard pallove. Mostly bright and dark are used in production of Madhavaram sarees. It can be used as daily wear and occasional wear, also Mostly women belonging to urban and semi urban like to wear Madhavaram sarees.
Specification – 100s cotton used in both warp and weft with 45” width and 5.50 mtrs. length


for Madhavaram saree please visit
https://gocoop.com/apparel-and-accessories/handloom-sarees/south-sarees/madhavaram-sarees