Narayanapet Handloom Sarees
NARAYANAPET
A tiny town situated in the Mahabubnagar District of Telanga region having handloom artisans dominating Maharastrian culture.The Narayanapet sarees are similar to the Maharastrian sarees of Ilkal and Solapur. They have the patti border which simulates the basket weave and broad pallou known as top-tenni pallou. However, the traditional red and white stripes of Ikkat is now, not common. The pallou is woven in contrasting colors matching the border and top-tenni stripes are woven in golden threads thus creating a rich effect.
నారాయణపేట పట్టుచీరెలు
నారాయణపేట
నారాయణ పేటలో 19వ శతాబ్ధంనుండి పట్టుచీరెలు నేస్తున్నారు. వీటిలో ధనావతి ప్లెయిన్, నవాళి ధనావతి ఖడ్గీ, నివాళి శంబు ప్లెయిన్, శంభు ఖడ్గీ, నిప్పాణీ ప్లెయిన్, టెంపుల్ బోర్డర్ రకాలుంటాయి. చీర మొత్తానికి ఒకే రంగు ఉండి అంచుకి బంగారు రంగు ఉంటుంది. చీరలకు నిలువు, అడ్డం గీతలతో మధ్య మధ్యలో చుక్కలుంటాయి. చీరల తయారీలో సహజసిద్ధమైన రంగులనే వాడతారు. ఒకే ఒక్కరోజులో కాటన్ చీరను, 3 రోజులలో పట్టుచీరలను నేయటం వీరి ప్రత్యేకత.