header

AP Handloom Sarees

Bandar Handloom Sarees

Bandar Kalamkari Sarees
It is den sly woven cotton sarees in 80s count with super fine combed cotton yarn. The sarees are woven mostly with Dobby petu borders and cotton butas. Colours vary from pastal shades to Dark shades to suit the taste of both urban and rural women. These sarees are woven in and around Machilipatnam in Krishna District. This variety of sarees are suitable to wear women of all age groups for daily
Bandar (Machilipatnam) - bus and train facility from Vijayawada : Famous places in Bandar- Panduranga Swamy Temple and Manginapudi Beach
for Bandar Kalamkari Sarees
http://www.apcofabrics.com/bandar.html

బందరు కలంకారీ కలంకారీ కళకు బందరు పేరుపొందినది. ఈ కళను 1866 లొ అనుమకొండ వెంకటరంగయ్య నాయుడు వృద్ధిలోనికి తీసుకువచ్చాడు. ఈ చీరల తయారీలో చెక్కబద్ధను కలంలా తయారు చేసి దానితో వస్త్రాలకు రంగు అద్దుతారు. సహజసిద్ధంగా దొరకే మూలికలు, ఆకులు, బెరడు, పూలు, కూరగాయల రసంతో రంగులు తయారు చేయటం వీరి ప్రత్యేకత. డిజైన్, రంగులు అద్దటం మొదలగునవి పూర్తై బయటకు రావటానికి (తయారీకి) 60 రోజులదాకా పడుతుంది. ముఫ్పైరంగులదాకా వీరు వాడతారు. భారతీయ సంస్కృతికి ప్రమాణాలైన రామాయణ, మహాభారత గాథలు, జానపద కథలను కలంకారీ బట్టల మీద అచ్చువేస్తున్నారు. 1924లొ విన్నకోట వెంటకస్వామి నాయిడు అండన్ బ్రిటీష్ ఎంపైర్ ఎగ్జిబిషన్ సందర్భంగా బంగారు పతకం అందుకున్నాడు. కలంకారీ కళకు సేవ చేసినందుకు గాను జొన్నలగడ్డ గురప్ప చెట్టికి 2008లో పద్మశ్రీ పురస్కారం లభించడం ఒక విశేషం. ఈయన తయారు చేసిన వస్త్రాలు లండన్లోని విక్టోరియా మ్యూజియం మరియు హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రదర్శితమవుతున్నాయి. వీరి ప్రత్యేకమైన కలంకారీ కళవల్ల ఈ కళకు భౌగోళిక గుర్తింపు (జి.ఆర్) అభించింది.
బందరు చీరలకోసం వెబ్ సైట్ దర్శించండి
http://www.apcofabrics.com/bandar.html