header

Bandarulanka Handloom Sarees

బండారులంక చీరలు నాణ్యమైన పత్తితో 80 కౌంట్ తో పెటు బోర్డర్ తో మరియు జరి / కాటన్ బుటాతో నేసినవి. పట్టణ మరియు గ్రామీణ మహిళల అభిరుచికి తగ్గ రంగులు వేయడం ద్వారా తేలిక పాటి రంగుల నుండి ముదురు షేడ్స్ వరకు రంగులు కలిగి వుంటాయి. ఈ చీరలు తూర్పు గోదావరి జిల్లా "కోనసీమ" మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో తయారవుతాయి. 80s x 80 కాటన్ యార్న్ వార్ప్ మరియు వెఫ్ట్ కోసం ఉపయోగిస్తారు. వెడల్పు 45 అంగుళాలు మరియు పొడవు 5.50 మీటర్లు
వెంకటగిరి చీరలకోసం ఈ వెబ్ సైట్ దర్శించండి
http://www.apcofabrics.com/bandarulanka.html

Bandarulanka Sarees
The fine variety of cotton sarees in woven in 80's count are woven mostly with Dobby, Petu borders and Zari /Cotton butas. Colours vary from pastal to dark shades to suit the taste of both urban and rural women. These sarees are woven in and around "Konaseema" area in East Godavari District Specifications: 80s x 80s Cotton yarn are used for both warp and weft. Width 45" and length 5.50 Mts.
For Venkatagiri Sarees, visit:
http://www.apcofabrics.com/bandarulanka.html