పట్టు నేతలలో ధర్మవరం పట్టు చీరలు భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వెడల్పయిన అంచులతో పల్లూతో నేయబడి బంగారు నమూనాలను కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. రోజువారీ ఉపయోగం కోసం సాధారణ చీరల నుండి ప్రత్యేక సందర్భాలకోసం రెండు రంగులలో అల్లబడినవి ప్రత్యేకత కలిగి ఉంటాయి.
ధర్మవరం చీరలు తమిళనాడు కాంచీపురం చీరలను పోలి ఉంటాయి. ధర్మవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నుండి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా ధర్మవరానికి వెళ్లవచ్చు.
ధర్మవరం చీరెల కొరకు దర్శించండి
http://www.apcofabrics.com/dharmavaram.html
Dharmavaram a small town of rich handloom cluster situated in the District of Anantapur of Rayalaseema region in A.P. Amongst the silk weaves the Dharmavaram silk sarees are famous all over the world.
Broad solid color borders with contrast pallu woven with brocaded gold patterns are the coveted wedding sarees. Simple patterns for everyday use have the specialty of being woven in two colors which give an effect of muted double shades accentuated by the solid color border and pallu.
Dharmavaram sarees are some what similar to Kanchipuram sarees of Tamilnadu, yet the muted colors, the double shades create a total different effect.
Dharmavaram is located at a distance of 47 KM from Anantapur district in Andhra Pradesh, India. Dharmavaram is well-connected by both by rail and road.
for Dharmavaram saree, please visit
http://www.apcofabrics.com/dharmavaram.html