Densily woven with fine count of 80s cotton combed yarn. Woven in Mangalgiri area of Guntur District. Missing thread variety of sarees woven with Nizam border is also a famous variety in Mangalgiri area.
Specification: Count of warp and weft is 80s x80s, width 46” length 5.50 mtrs.
మంగళగిరి చేనేత చీరలు చూడముచ్చటగా ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, గులాబీ రంగులు మంగళగిరి నేతవారు ఎక్కువగా వాడతారు. నిజాం సాంప్రదాయ అంచులు, నిలువు అడ్డం గీతలతో చీరలు కళకళలాడుతాయి. తరువాత కాలంలో మంగళగరి కాటన్ చీరల మీద కూడా కలంకారీ పనులు, ఎంబ్రాయిడరీ డిజైన్లు మొదలు పెట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళగిరి చీరలను ఎక్కువగా ధరిస్తారు. మంగళగిరి చేనేతలకు భౌగోళిక గుర్తింపు లభించింది. విదేశాలనుండి కూడా ఆర్డర్లు రావటంతో మంగళగిరి పేరు విదేశాలలో కూడా ప్రసిద్ధి పొందినది.
మంగళగిరి చేనేత వస్త్రాల కొరకు క్లిక్ చేయండి...
Mangalagiri (Guntur Dist): 12 KM from Vijayawada and 20KM (approx) from Guntur town. Famous for Mangalagiri Panakala Swamy Temple (situated on hill) and Narasimha Swamy Temple
Click here for for Mangalagiri Saree ……..online ….