The outlines of the designs and patterns drawn on the paper and then carefully placed on the wood. If there is any small difference in the mold total work will be changed.
They are used natural colors which are healthy. Vectors are made from teakwood. These include images of elephants, flowers, scratches, rings, lamps, gods, elephant amber, pheasants, and many other paintings will be carved by hand on wood. In the later period, Kalamkari artisans give importance to Addakam works
పెడనలో కలంకారీ ఎక్కువగా అభివృద్ధి చెందినది. వీరు తమకు కావల్సిన సహజమైన రంగులు, అద్దకాలకు కావలసిన సామానులను వీరే తయారు చేసుకుంటారు. ముందుగా కావల్సిన డిజైన్ ను పేరుమీద గీసి తరువాత చెక్కమీద జాగ్రత్తగా నేర్పుతో అచ్చలు వేస్తారు.
అచ్చులో ఏ మాత్రం తేడా వచ్చినా డిజైన్ మొత్తం మారిపోతుంది. ఇందులో వాడే సహజ రంగులు ఆరోగ్యరీత్యా మంచివంటారు. టేకు చెక్కల మీద అచ్చులు తయారవుతాయి. వీటిలో కలశాలు, ముగ్గులు, లతలు, గీతలు, వృత్తాలు, హంసలు, దేవతల చిత్రాలు, ఏనుగు అంబారీ, నెమళ్లు, గొల్లభామలు ఇంకా ఎన్నో చిత్రాలను చేతితోనే డిజైన్ లు గా చెక్కమీద చెక్కుతారు. తరువాత కాలంలో అద్దకానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు.
.