ఉప్పాడ జరీచీరెలు తక్కువ బరువుతో సున్నితమైన పనితనంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి తయారీకోసం స్వచ్చమైన వెండి జరీ మరియు లేసులు వాడతారు.ప్వచ్ఛమైన పట్టు, జరీ ఉపయోగించి తయారు చేస్తారు. వీటి తయారీకి 10 నుండి 60 రోజుల దాకా ఇద్దరు లేక ముగ్గరు పనివాళ్లు రోజుకు 10 గంటలపాటు శ్రమించవలసి ఉంటుంది.
చీరల కొలతలు: 100 మరియు 120 వ కౌంట్ కాటన్ అడ్డపోగులు, నిలువు పోగులకు ఉపయోగిస్తారు. పొడవు 5.50 మీటర్లు వెడల్పు 45 అంగుళాలు.
ఉప్పాడలో తయారైన చీరలో రెండువైపులా డిజైన్ ప్రింటింగ్ మాదిరిగా ఒకేలా ఉండటం వీటి ప్రత్యేకత.
ఎంతో మంది సీనీతారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉప్పాడకు వెళ్లి చీరెలు కొనుగోలు చేస్తారు.
ఈ చీరెలకు పేటెంట్ హక్కు కూడా వచ్చింది. దేశంలో ఎక్కడా ఇటువంటి నేత కనిపించదు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చీరెల పనితనాన్ని మెచ్చుకుని జాతీయ స్థాయిలో తపాలా కవరు విడుత చేయబోతున్నారు.
ఉప్పాడలో 300 వరకు చీరెల దుకాణాలు ఉన్నాయి. రోజుకు 500 చీరెలదాకా తయారవుతాయి.
The cotton used for warp and weft as well as in surface Ornamentation (zari also being used). The saree being woven with a technique of inter locking system. Each and every thread is interlocked to form the designs in body, border and pallou. It is being produced in Uppada village of E.G. District. These elegant sarees are suitable for occasional wear. Uppada Jamdani sarees are light weight sarees.
Approximately takes 10 - 60 days time to weave Uppada Jamdani saree. At least 2-3 weavers has to spend 10 hours of their day. Weavers use pure lace, silver zari often dipped in melted gold.
Uppada silk sarees are famous for their soft texture, strength and light weight. The rich looking Uppada sarees are preffered for special occasions of weddings, festivals and formal gatherings. Specification: 100s and 120s cotton used in warp and weft with 45” and length 5.50 mtrs
Uppada Village is in U.kothapalle Mandal - East Godavari District