వెంకటగిరి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక కళాకారుల సమూహం నివసించే గ్రామం. ఈ గ్రామం ఇదివరకు వెంకటగిరి రాజుల రాజవంశం పరిపాలనతో ఉండేది.
ఇక్కడ తయారయ్యే చీరలలో వెంకటగిరి చీరలు మరియు రాజమాత చీరలు ప్రసిద్ది చెందినవి. వార్ప్ మరియు వెఫ్ట్ కోసం 100 మరియు 120 కౌంట్ లతో నూలుతో చక్కగా తయారైన అడ్డపోగులను ఉపయోగిస్తారు.
ఈ చీరలు సాధారణ బంగారు అంచులతో నేయబడి పల్లూ మాత్రం బుటా వర్క్ తో నేయబడినవి జమ్దాని పద్ధతిలో పనిచేసే మందమైన రంగుల నూలుతో కలిపి నేయబడినవి
వెంకటగిరికి చెందిన దాదాపు 14 మంది కళాకారులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 12 మందికి జాతీయ అవార్డులు, ఇద్దరికి ‘సంత్ కబీర్’ అవార్డులు లభించాయి.
వెంకటగిరి నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరుకు బస్సు మరియు రైలు సౌకర్యం కలదు.
నెల్లూరు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా. ఇక్కడ పేరుపొందిన దేవాలయాలు జొన్నవాడ కామాక్షిదేవి, తల్పగిరి రంగనాధ స్వామి ఇంకా అనేక దేవాలయాలు కలవు.
వెంకటగిరి చీరలకోసం ఈ వెబ్ సైట్ దర్శించండి
http://www.apcofabrics.com/venkatgiri.html
Venkatagiri an artisan cluster situated in the District of Nellore in Andhra Pradesh which was under the dynasty of Venkatagiri Rajas. Amongst the cotton sarees, the most famous are the Venkatagiri sarees/Rajamatha sarees.
Finely spun cottons of 100s and 120s counts was used for the warp and weft. A simple gold border was woven on the edge while the pallou was richely brocaded with motives worked in gold, combined with thicker colored yarns worked in Jamdani technique
Venkatagiri is in Nellore Dist. Bus and Train facility to Nellore from all over Andhra Pradesh. Nellore is famous for Tourist and Piligrim places
For Venkatagiri Sarees, visit:
http://www.apcofabrics.com/venkatgiri.html