header

Dandu Maremma Jatara / శ్రీ దండు మారెమ్మ జాతర

Dandu Maremma Jatara / శ్రీ దండు మారెమ్మ జాతర
పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం గ్రామంలో శ్రీ దండు మారెమ్మ జాతర ప్రతి సంవత్సరం మార్చి నెలలో 7 రోజులపాటు వైభవంగా జరుగుతుంది.
ప్రయాణసౌకర్యాలు : గణపవరం గ్రామం తాడేపల్లిగూడెం మరియు భీమవరానికి మధ్యలో కలదు. విజయవాడ వైపు నుండి వచ్చేవారు భీమవరం నుండి 22 కి.మీ తాడేపల్లి గూడెం నుండి 22 కి.మీతణుకు నుండి 35 కి.మీ. రాజమండ్రి నుండి 43 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామానికి బస్సులలో వెళ్ళవచ్చు.
దగ్గరలోని రైల్వే స్టేషన్లు : తణుకు, భీమవరం.