header

Nookalamma Talli Jatara, Chintalapudi / నూకాలమ్మ తిరునాళ్లు, చింతలపూడి

Nookalamma Talli Jatara, Chintalapudi / నూకాలమ్మ తిరునాళ్లు, చింతలపూడి
కృష్ణాజిల్లా, చందర్లపాడు మండంలోని చింతలపూడి గ్రామంలో ఉన్న గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెలలో పౌర్ణమి రోజున (దీనినే కొర్ల పూర్ణిమ అని కూడా అంటారు) ఈ తిరునాళ్ళను చింతలపూడి గ్రామస్తులు మరియు చుట్టుప్రక్కల గ్రామాల వారు మతపర బేధం లేకుండా జరుపుకుంటారు. ఈ గ్రామానికి 3 కి.మీటర్ల దూరంలో మున్నేరు నది ప్రవహిస్తుంది.
ప్రయాణసౌకర్యాలు : ఈ గ్రామానికి వెళ్ళేవారు విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌లో ఉన్న నందిగామ నుండి ఆర్‌ టి సి బస్సులలో చింతలపూడి గ్రామానికి వెళ్ళవచ్చు.