header

Sri Panduranga Swamy Sambaralu / శ్రీ పాండురంగస్వామి సంబరాలు, చిలకలపూడి, బందరు, కృష్ణాజిల్లా

Sri Panduranga Swamy Sambaralu / శ్రీ పాండురంగస్వామి సంబరాలు, చిలకలపూడి, బందరు, కృష్ణాజిల్లా
ప్రతి సంవత్సరం కార్తీక మాసం (నవంబరు) నిజ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు శ్రీ పాండురంగస్వామి సంబరాలు జరుగుతాయి. చిలకలపూడి సంబరాలుగా పేరు పొందిన ఈ సంబరాలకు మన రాష్ట్రం నుండే కాక ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. ఇక్కడకి దగ్గరలో ఉన్న మంగినపూడిలో సముద్ర స్నానమాచరించి చిలకపూలడి పాండురంగ స్వామిని దర్శించుకుంటారు.
విజయవాడ బస్‌స్డాండ్‌ నుండి బందరుకు (మచిలీపట్నం) ప్రతి 15 ని.కు బస్సు సౌకర్యం కలదు. విజయవాడు నుండి రైలు మార్గం ద్వారా కూడా వెళవచ్చు.