telugu kiranam

Prasanti Nilayam, Puttaparti / ప్రశాంతి నిలయం, పుట్టపర్తి

Puttaparti Prasanti Nilayam

Prasanti Nilayam, Puttaparti / ప్రశాంతి నిలయం, పుట్టపర్తి
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మరియు పుట్టపర్తి సాయిబాబా వారి జన్మస్థలం. పుట్టపర్తికే తలమానికం సాయిబాబా వారి ప్రశాంతి నిలయం. నిత్యం కొన్ని వేలమంది భక్తులు ఈ ఆశ్రమం చూసేందుకు వస్తారు. విదేశాలనుండి కూడా సాయిభక్తులు వస్తారు. పుట్టపర్తిలో సాయి సేవాసంస్థల వారు పేదవారికి ఉచిత హాస్పటల్‌,విద్యా సంస్థలు ఇంకా అనేక సేవా కార్యక్రమములు నిర్వహించుచున్నారు. భక్తులు, పర్యాటకుల కోసం ప్రభుత్వం 1.5 కోట్ల రూపాయలతో శిల్పారామం నిర్మించారు.
ఎలా వెళ్ళాలి
పుట్టపర్తికి రైలు మరియు రోడ్డు మార్గాలలో వెళ్ళవచ్చు. పుట్టపర్తికి 5 మైళ్ళ దూరంలో రైల్వేస్టేషన్‌ కలదు. హైదరాబాద్‌, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్‌, కొత్త ఢిల్లీ నుండి రైళ్ళు కలవు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ముఖ్యపట్టణముల నుండి బస్సులలో వెళ్ళవచ్చు. పుట్టపర్తిలో విమానాశ్రయము కూడా కలదు.

Puttaparthi Prasanti Nilayam

This famous devotional ashram is located in Anantapuram dist near Puttaparthi village. This ashram is called as Prasanti Nilayam. Puttaparthi Sai Baba spend most of his life in this ashram.
This small village Puttaparthi was developed by Saibaba with supers pecialty hospital, air port, railway station, university and comfortable roads. And this village has attained national and international famous with the name of Satya Saibaba.
Free education center and hospital is run by Sai Central Trust. This education center provides free education at school and university levels and hospital provides quality medical services to poor people completely free. And many more social services has been undertaken by this turst. Thousand of Satya Sai disciples will visit this place everyday.
How to go?
Puttaparthi is well connected by road and rail. Nearest railway station: Prasanti Nilayam. Nearest airport is Puttaparthi