Kakinada NTR Beach….కాకినాడ యన్.టి.ఆర్ బీచ్ -
ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ బీచ్ పర్యాటకులకు కనువిందుచేస్తుంది. మ్యూజికల్ ఫౌంటెన్, అద్దాల వంతెన, లేజర్ షోలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ వంతెన ప్రత్యేకమైనది.
సాల్ట్ వాటర్ లో ఏర్పాటు చేసిన లేజర్ షో మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ బీచ్ ఉంది.