header

Perupalem Beach…అందమైన సాగరతీరం పేరుపాలెం

Perupalem Beach…అందమైన సాగరతీరం పేరుపాలెం
పేరుపాలెం బీచ్‌ పశ్చిమగోదావరి జిల్లాలో సుప్రసిద్ధమైన సాగరతీరం. దాదాపు 20 కి.మీ. సువిశాలమైన బీచ్‌ ఇది. ఆలయాలు, చుట్టూ సరుగుడు తోటలు, కొబ్బరి తోటలతో ఆహ్వనించే ఈ బీచ్‌ పర్యాటకులను రోజువారీ బిజీ జీవితం నుండి సేదతీరుస్తుంది.
వసతి: ఇక్కడ బీచ్‌ రెస్టారెంట్‌, అతిథి గృహం ఉన్నాయి. ఇక్కడికి 14 కి.మీ. దూరంలోని నర్సాపురం గోదావరి తీరంలో రివర్‌వ్యూ రెస్టారెంట్‌, బోటింగ్‌ సదుపాయం ఉన్నాయి.
ఎలా వెళ్ళాలి?
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణానికి 25 కి.మీ. దూరంలో, నర్సాపురానికి 20 కిలోమీటర్ల దూరంలో పేరుపాలెం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.