header

Vodarevu Beach, Kothapatnam Beach, Motupalli Beach / ఓడరేవు బీచ్, కొత్తపట్నం బీచ్, మోటుపల్లి బీచ్

ఓడరేవు బీచ్,
చీరాల పట్టణానికి 6 కి.మీ. మరియు గుంటూరుకు 35 కి.మీ. దూరంలో ఉంది ఓడరేవు బీచ్. గుంటూరు నుండి బస్ మరియు రైలు మార్గం ద్వారా చీరాలకు చేరుకోవచ్చు. వారాంతపు సెలవలు ప్రశాంతంగా గడపటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి స్థానికులు మరియు పర్యాటకులు వస్తారు. కార్తీక పౌర్ణమి రోజున మరియు కార్తీక మాసంలో స్నానాలకు వచ్చేవారితో బీచ్ సందడిగా ఉంటుంది. చీరాల బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి బస్సులు ఆటోలలో బీచ్ కు వెళ్ళవచ్చు. ఇక్కడ బసచేయుగోరు వారు మాత్రం చీరాలలో బసచేయవచ్చు.


..................................................................................................................................................
kothapatnam beach

కొత్తపట్నం బీచ్
కొత్తపట్నం బీచ్ ఒంగోలు పట్నానికి 18 కి.మీ. దూరంలో కలదు. వారాంతపు సెలవలు ప్రశాంతంగా గడపటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి స్థానికులు మరియు పర్యాటకులు వస్తారు.టింగ్ సౌకర్యం కలదు. ఒంగోలు నుండి బస్ సౌకర్యం కలదు



..................................................................................................................................................

మోటుపల్లి బీచ్ :
చీరాల నుండి 12 కి.మీ. దూరంలో కలదు. మోటుపల్లి పురాతనమైన రేవు పట్నం. బౌద్ధమత స్థూపాలు, విహారాలకు మోటుపల్లి ప్రసిద్ధి. మోటుపల్లిలో పురాతనమైన శ్రీరామచంద్రుని ఆలయం కలదు.