ప్రకృతి సహజంగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన అరుదైన శిలాతోరణంను చూడవలసిందే. శిలాతోరణం తిరుమలలో ఉత్తరం వైపున ఒక కిలోమీటరు దూరంలో చక్రతీర్ధంనకు దగ్గరలో కదు. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి శిలాతోరణాలు మూడు మాత్రమే కలవు. మిగతా రెండు అమెరికాలోని రైన్‌బో ఆర్చ్. ఇంకొకటి యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) లో ఉన్న కట్ త్రూ ఆర్చ్.
ఈ అరుదైన శిలాతోరణంను ఉదయం గం.6-00 నుండి ఉదయం గం.08-00 గంట లోపు మంచు కురిసే వేళలో చూడటం ఒక మధురానుభూతి.