కడియపు లంక (కడియం) : రాజమండ్రి నుండి కేవలం 8 కి.మీ. దగ్గరలో ఉన్న చిన్న అందమైన గ్రామం కడియం. ఆహ్లాదకరమైన వాతావరణం. పూలతోటలు, పూలచెట్లు, బోన్సాయ్ చెట్లు, అరుదైన పూల జాతుల చెట్లు లభించే నర్సరీలకు ప్రసిద్ధి.
అనేక రకాల గులాబీలు, సన్నజాజులు, మల్లె మొక్కలు, ఔషధ మొక్కలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం జనవరిలో ఫ్లవర్‌షో జరుగుతుంది. ఇక్కడనుండి భారతదేశం మొత్తానికి పూలమొక్కు ఎగుమతి చేయబడతాయి.
రాజమండ్రికి కేవలం 8 కిమీ దూరంలో కడియం గ్రామం కలదు.
The scenic beautiful village is in East Godavari district of Andhra Pradesh. It is just about 8 kms away from Rajahmundry town. Kadiyam nurseries are spread over 3,500 acres in Kadiyam Mandal and provides lively hood to 20,000 agricultural labor.
Kadiyam nurseries are famous for all flowers especially rose flowers, jasmine and medicinal plants. Every year in January there is a flower show conducted in Kadiyam. Kadiyam flowers are exported throughout India.
How to go: 8km far away from Rajahmundry town