header

Konaseema Tourism / కోనసీమ పర్యాటకం

Konaseema Tourism / కోనసీమ పర్యాటకం
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. కొబ్బరి తోటలు, ఎప్పుడూ పచ్చదనంతో కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలతో స్వర్గాన్ని తలపిస్తుంది ఇక్కడి వాతావరణం. కోనసీమకు చుట్టూ పాపికొండలు, కొల్లేరు సరస్సు, మారేడుమిల్లి అటవీ ప్రాంతం, మడ అడవులు, కొరింగా జంతు రక్షణకేంద్రం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ వారి హౌస్‌బోట్‌ కూడా ఇక్కడ కొబ్బరితోట రిసార్ట్‌లో కదు.
అంతేకాక దిండిలో (కోనసీమ) 2 బెడ్‌రూంలు కలిగిన (ఎసి) బోట్‌ లు, బోట్‌ టాప్‌మీద నుగురు పిల్లలు, నలుగురు పెద్దలు కూర్చేనే సౌకర్యంతో పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఉదయపు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కొరకు ఎ.పి. టూరిజం వారి రిసార్ట్స్‌లో బోటు ఆపబడతాయి. కొనసీమలో ఉన్న ముఖ్యమైన పట్టణం అమలాపురం.

Konaseema Tourism / కోనసీమ పర్యాటకం
Enchanting beauty, peace and tranquillity is own of only Konaseema. Splendid landscapes, famous temples can seen here only.
Konseema’s magnificent landscape, artistic temples, lavish greenery, coconut grooves and agricultural fields and its atmosphere will lures tourists. Travelling by train, boat or bus, surrounding elements is enough to enjoys a peaceful atmosphere.
The super natural Konaseema is contains beautiful destinations Papi Kondalu, Kolleru Lake, Maredumilli Forest (Papikondalu Wildlife Sanctuary), Mangrove (Mada forest) Forest, Coringa Wildlife Sanctuary, Kadiyam Flower gardens.. Bamboo chicken a delicious non-veg food is very famous here.