కొరింగా అటవీప్రాంతం రకరకా పక్షులకు నిలయం. 235.7 చ. కి. మీటర్ల విస్తీర్ణంలో విస్తరించియున్నది ఈ అటవీ ప్రాంతం. అక్టోబర్ నుండి మేవరకు పర్యటనకు అనుకూం. అటవీశాఖవారి వసతి గృహం కలదు.
కాకినాడ రైల్వే స్టేషన్ నుండి 20 కి.మీ. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి 70 కి.మీ. దూరంలో కదు.
Coringa mangrove forest is an excellent tourist place in East Godavari. It is declared as wild life sanctuary by Andhra Pradesh Government.
October to May is best time to visit this place. Accommodation will be available at Forest Department guest house.
How to go?
This sanctuary is about 20 km from Kakinada railway station and 6m km from Rajahmundry railway station.