header

Akkanna Madanna Caves


Akkanna Madanna Caves / అక్కన్న మాదన గుహలు
అక్కన్న మాదన గుహలు 17వ శతాబ్దంలో గోల్గొండ సుల్తాన్ మంత్రులైన అక్కన్న మాదన్నల పేరుమీద ఉన్న గుహలు ఇవి. రాతిలో చెక్కబడినవి. విజయవాడ కనకదుర్గమ్మ కొండ దిగువ భాగంలో మనం వీటిని చూడవచ్చు, ఇక్కడకు దగ్గరలోనే 2వ శతాబ్దంనాటి వేరొక గుహ కలదు. వీటిలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల విగ్రహాలను దర్శించవచ్చు. చక్కటి ప్రకృతితో నిమ్మచెట్ల సువాసనతో ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రెండుగుహలు కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో (నడక దారిలో - మెట్లమార్గం) ఉన్నాయి