గుర్రంకొండ కోట మదనపల్లి నుండి 29 కి.మీ. దూరంలో మదనపల్లి-రాయచోటి-కడప రోడ్డుమార్గంలో కలదు. మరియు వాయల్పాడు నుండి 12 కి.మీ. దూరంలో కలదు. అప్పట్లో టిప్పూ సుల్తాన్ వారసులచే ఈ కోట కట్టబడి వారి ఏలుబడిలో ఉండేది. కొండమీద కట్టబడిన ఈ కోటకు గుర్రాల మీద వెళ్లేవారు. అందు చేతనే ఈ కోటకు గుర్రంకొండ అనేపేరు వచ్చింది. ఈ కోట చరిత్రపరంగా నిర్మాణపరంగా ప్రాధాన్యత సంతరించుకొన్నది. రాగిణి మహల్ మరియు మాక్స్రా సమాధిని ఇక్కడ చూడవచ్చు
Gururkonda Fort is is located 29 km from Madanapalle (Madanapalli-Raichoti-Kadapa roadway). And 12 km from Vayalpadu. The fort was built by the Tippu Sultan's descendants at that time. The fort was built on the hill and people goes to the fort riding on horses. That’s why this fort is called as Gurramkonda)
The fort has historically significant in terms of architecture. The tomb of the Ragini Mahal and Maxra can be found here.