కొండిరెడ్డి ఋజువుగా పేరుపొందిన కర్నూలు కోట చూడదగినది. ఈ కోట విజయనగర రాజు అచ్యుత రాయలచే నిర్మించ నిర్మించబడినదని అంటారు. ప్రసిద్ధి చెందిన ఈ నిర్మాణం ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. కొండారెడ్డి ఋజవును చెరసాలగా వాడేవారు.కొండారెడ్డి ఋజువు కొండారెడ్డి కోటలోని ఒక భాగం.
కర్నూలు జిల్లా మధ్యభాగంలో ఈ కోట ఉన్నది. ఈ ఋజువు కర్నూలు రైల్వే స్టేషన్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హైదరాబాద్ లోని మహబూబ్ నగర్ లో ఉన్న ఆలంపూర్ కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
17వ శతాబ్ధంలో ఆలంపూర్ నవాబు కొండారెడ్డిని ఈ కోటలో బంధించి ఉంచటంతో కాలక్రమేణా కొండారెడ్డి ఋజువు అనే పేరు వచ్చింది.
Konda Reddy Fort also known as Konda Reddy Buruju, is an noble structure situated in the heart of Kurnool City.
It is believed this fort was built by Achyuta Devarayalu, belonging to Vijayanagar Empire and stands even today as the notable architecture of those times.
Konda Reddy Buruju is a part of Kurnool Fort and also the only part left out of the magnificent fort. Konda Reddy Buruju was a sentinel and was used for prison.
Konda Fort is situated at a distance of 2 kms from Kurnool Railway Station & 24 kms from Alampur (mehabub Nagar dist).
The fort is named after Konda Reddy, the last ruler of Alampur who was imprisoned in the fort by the Kurnool Nawab in 17th century