header

Mandasa Fort

Mandasa Fort / మందసకోట
మందసకోట మహేంద్రగిరి పర్వతపాదాల వద్ద ఉన్నది. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలానికి 26 కి.మీ. దూరంలో ఉన్నది. మందస కోట ఒక జమిందారి సంస్థానం. సున్నాముడి, మహేంద్రతనయ అనే చిన్ననదులు మందసగిరినుండి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. 1779 సంవత్సరంలో లక్ష్మణరాజా మణిదేవ్ ఈ కోటను కట్టించాడంటారు. ఇందులోని చక్కని పెయింటింగ్స్, చెక్కడాలు చూడముచ్చటగా ఉంటాయి. మందసకోటలోని చిన్నపాటి సరస్సుకూడా చూడవచ్చు.
ఎలావెళ్లాలి :
శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట నుండి పలాసా వెళ్లే నేషనల్ హైవే – 5 మధ్యలో మందస పట్టణం ఉంది. దగ్గరలోని రైల్వేస్టేషన్ మందసరోడ్

Mandasa Fort
The Mandasa fort is located at Mahendragiri mountain range, 26 km from Sompetha mandal in Srikakulam district .
The Mandasa Fort is a zamindari fort. Sunnamudi and Mahendhantanaya smallest rivers are the smallest of these stream are flows from Mandasa and merges into the Bay of Bengal.
In 1779, Lakshmana Raja Mani Devi built this fort. The beautiful paintings and carvings are delightful. A small lake in the hillock can also be seen.
How to go
Mandasa town in the middle of the national highway - 5 from Palampa to Sampetta in Srikakulam district. The nearest railway station is Mandasa road.