రాయదుర్గ కోట విజయనగర రాజులచే కట్టబడినది (శ్రీకృష్ణదేవరాయల కాలంలో) ఇదే ఆవరణలో నరసింహస్వామి ఆలయం, హనుమాన్ ఆలయం, ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, జంబుకేశ్వర ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం మరియు ఎల్లమ్మ దేవతల ఆలయాలను చూడవచ్చు. ఈ కోట శిధిలాలు విజయనగ రాజుల గొప్పదనాన్ని గుర్తుచేస్తాయి. కోటపైనుండి కింద ఉన్న పట్టణాన్ని చూడటం ఒక మధురమైన అనుభూతిగా మిగిలి పోతుంది.
The famous Rayadurga fort was built by the Vijayanagara kings (during the time of Sri Krishna Devaraya) . Temple of Narasimhaswamy Temple, Hanuman Temple, Prasanna Venkateswara Swamy Temple, Jambukeswarar Temple, Kanyakapaseeshwari Temple and Yellamma Devi Temples are here in the same complex. The ruins of the fort reminds the greatness of the Vijayanagara kings.
This fort has been constructed over a height of 2727ft from sea level. This fort was inaccessible for intruders. Natural surroundings of this fort were very supportive. Seeing the fort is a sweet memory.
This fort is located at the distance of 63 kilometers from Anantapur in Andhra Pradesh.