header

Tirumala Silatoranam

తిరుమల శిలాతోరణం
తిరుమల శిలాతోరణం ప్రకృతి సహజంగా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన అరుదైన శిలాతోరణంను చూడవలసిందే. శిలాతోరణం తిరుమలో ఉత్తరం వైపున ఒక కిలోమీటరు దూరంలో చక్రతీర్థంనకు దగ్గరలో కలదు. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి శిలాతోరణాలు మూడు మాత్రమే కలవు. మిగతా రెండు అమెరికాలోని రైన్టో ఆర్చ్ ఇంకొకటి యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) లో ఉన్న కట్ త్రూ ఆర్చ్
ఈ ఆర్చ్ ను ఉదయం గం.6-00 ల నుండి ఉదయం గం.08-00 గంటల లోపు మంచు కురిసే వేళలో చూడటం ఒక మధురానుభూతి.

\ Natural Rock Arch - Tirumala
The natural Tirumala stone rock arch is a rare one. These rock arch formed millions of years ago. It is located at a distance of one kilometer north of Tirumala is near Chakrateertham.
There are only three rock arches in the world. The other two are Rainto Arch inUnited States and third one is Cut Thru Arch in the United Kingdom (Britain).
It’s a sweet memory to visit this arch in the morning from 6 am to 8:00.