ఈ ఆశ్రమం 1984 సంవత్సరంలో చినజియర్ స్వామిచే కృష్ణ నదీతీరాన స్థాపించబడినది. ఇది వేదిక్ విశ్వవిద్యాలయం కూడా. ఇక్కడ విద్యార్థులకు వేదాలు నేర్పబడతాయి. యజ్ఞాలు, హోమాలు, గుళ్లలో జరిగే సాంప్రదాయాలు గురించి విద్యార్ధులకు క్షుణ్ణంగా నేర్పబడబతాయి.
చిన్నపూరిపాకలో మొదలు పెట్టబడిన ఈ ఆశ్రమం క్రమ క్రమంగా అభివృద్ధిపరచబడింది. ప్రస్తుతం యాగశాల, ప్రార్ధనా సమావేశపు హాలు, పురాతన గ్రంధాలు ఉన్న లైబ్రరరీ, రికార్డింగ్ యూనిట్ రామానుజవాణి మరియు ప్రింటింగ్ ప్రెస్, అధ్యాపకులకు, విద్యార్థులకు వసతి సౌకర్యాలు గోశాల మొదలగునవి ఉన్నాయి. ఆశ్రమ అభివృద్ధి కోసం విరాళాలు స్వీకరించబడతాయి
గుంటూరు జిల్లా తాడేపల్లిమండం లోని సీతానగరంలో కృష్ణా నదీతీరంలో ఉన్నది చినజియర్ స్వామి ఆశ్రమం. కృష్ణా బ్యారేజ్ రెండవ చివర నుండి నడిచి వెళ్ళవచ్చు.
పూర్తి వివరాలకోసం ఆశ్రమం యొక్క అధికారిక వెబ్ సైట్ చూడండి.
https://chinnajeeyar.guru/chinnajeeyar/
This Hindu Spiritual Ashramam established by China Jiyar Swamy in the year 1984 in the banks of river Krishna at Sitanagaram village, Guntur dist.
Earlier this Ashramam was started in a small thatched house. Now it is a full pledged Ashram comprising Vedic Learning University, Prayer Hall, Yagnasala, Library with Ancient books, Gosala and quarters for Teachers and students. And also a recording theatre, and printing press is there.
How to go:
It is located in Sitanagaram, Guntur dist and very near to other end of Vijayawada Krishna barrage.
For full details please visit : https://chinnajeeyar.guru/chinnajeeyar/