header

Hailand / హాయ్‌లేండ్‌

Hailand / హాయ్‌లేండ్‌
ఆహ్లాదకరమైన పార్కు. రెస్టారెంట్స్‌, విలాసవంతమైన లగ్జరీ సూట్స్‌, డైనింగ్‌హాల్స్‌, రిసార్ట్స్‌, ఆయిర్వేద సెంటర్‌, షాపింగ్‌ మాల్స్‌ ఉన్నవి. వాటర్‌ పార్క్‌, రైడ్స్‌ అనేక వినోదకార్యక్రమాలకు నెలవు.
ఎలా వెళ్ళాలి : గుంటూరు`విజయవాడ రోడ్డులో చినకాకాని దగ్గర ఉన్నది.

Hailand
This park is a best place for recreation for families, children and friends. This recreation Park comprises luxury suits, dining hall, resorts, Ayurveda center, Shopping malls.
Water sports and rides are special attractions here.
How to go?
This park is located near to China Kakani village in Guntur dist on National highway No.5 (Guntur-Vijayawada national high way)