ఆహ్లాదకరమైన ఈ పార్కు పిల్లలకు పెద్దలకు వారంతపు సెలవులు గడపటానికి మంచి పర్యాటక స్థలం.
53 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ పార్కులో పూల తోటలు, చిన్న చిన్న చెరువులు ఉన్నాయి.
ఇంకా చిన్నపిల్లలకు ఆటపరికరాలు, బోట్ హౌస్, స్పీడ్ బోట్ సౌకర్యాలు కలవు. ఇంకా వీడియో గేమ్స్, వాటర్ ఫౌంటేన్, గుర్రపు స్వారీ సౌకర్యాలు మరియి జింకల పార్కు ప్రత్యేక ఆకర్షణలు.
ఉదయం 11-00 గంటలనుండి సాయంత్రం 06-30 ని.ల వరకు పార్కు తెరచి ఉంటుంది. ప్రవేశ రుసుం రూ.300-.
ఈ పార్కు గుంటూరు పట్టణానికి దగ్గరలో కేవలం 6 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే నెం6 లో కలదు
This beautiful recreation park is spread over 53 acres and having ponds, flower beds and lawns.
Boat House, speed boat, 25 nos children playing items, video games. Water fountain, horse ride, deer park with 15 dotted deers are special attractions in this park
11-00 am to 06-30 pm. Entrance fee Rs.300- will be payable.
N.T.R Manasa Sarovaram Park ,is located 6km from Guntur on National high way 5