header

Uppalapadu Bird Sanctuary / ఉప్పలపాడు పక్షుల కేంద్రం

Uppalapadu Bird Sanctuary / ఉప్పలపాడు పక్షుల కేంద్రం
ఈ పక్షుల విడిది ఉప్పలపాడు గ్రామంలో సహజసిద్ధంగా ఏర్పడినది. ఖండాంతరాల నుండి ప్రయాణం చేసి 14 జాతుల పక్షులు ఇక్కడకి వస్తాయి. అక్టోబర్ నుండి వస్తాయి ఈ సమయంలో గుడ్లు పెడతాయి. ఫిబ్రవరి మాసంలో తిరిగి పిల్ల పక్షులతో సహా వెళ్లిపోతాయి.
గుంటూరు పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ పక్షుల కేంద్రం ఉంది.

Uppalapadu Bird Sanctuary / ఉప్పలపాడు పక్షుల కేంద్రం
This bird sanctuary is situated in Uppalapadu Village, Guntur dist. Painted storks, spot billed pelicans migrate from Siberia and Australia and nested here on trees.
Now the birds population is 7,000 only, but previously 12,000 birds are used this place for nesting. Best time to visit this bird sanctuary from September to February.
Uppalapadu is just 5 km to Guntur town.